చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్ లో అత్యధికంగా 142.86కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు.
Related Posts
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్
SAKSHITHA NEWS అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలాయి. ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది. అగ్రరాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే ముందస్తు ఓటింగ్…
అట్లాంటా: రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్
SAKSHITHA NEWS అట్లాంటా: రెడ్‌బుక్‌లో రెండు చాప్టర్లు ఓపెన్ అయ్యాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కచ్చితంగా సినిమా చూపిస్తాం. సందేహం లేదు..…