స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో
సాక్షిత : కెసిఆర్, కేటీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పర్యవేక్షణలో జోనల్ కమిషనర్ మమత, మెడికల్ ఆఫీసర్ Dr. మమత, తో కలిసి డివిజన్ పరిధిలోని జలకన్య హోటల్ సెంటర్ నుండి ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు స్వతంత్ర భారతానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఆగస్ట్ 15 న ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేసి సంబరాలు జరుపుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, షౌకత్ అలీ మున్నా, కృష్ణరావు, అంజిరెడ్డి, నరసింహులు, సిద్దయ్య, ఎనుగంటి శ్రీనివాస్, సంతోష్, సాయిగౌడ్, కైసర్, రామకృష్ణ బాబాయ్, దేవి, ప్రసన్న, మిత్రవింద, శోభారాణి రవీందర్, ఉమేష్, ఆంజనేయులు, వాలి నాగేశ్వరరావు, ఎజ్జాస్,S.F లింగారెడ్డి, SFA సత్యనారాయణ, C.O ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో
Related Posts
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…
హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి
SAKSHITHA NEWS హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్…