కరీంనగర్ జిల్లా జమ్మికుంట
జమ్మికుంట లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షo.
గత రాత్రి కురిసిన బారి వర్షంనికి జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హోసింగ్ బోర్డ్ కాలనీ నీటమునిగి. వరద నీరు ఇండ్ల లోకి చేరి వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసి ముద్దయింది. ముందస్తుగా కరెంట్ సరఫరాను నిలిపివేసారు. చెరువును తలపిస్తిండటంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.