గుంటూరు నగరంలోని సాయిబాబా రోడ్డు నందు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మరియు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన YSRCP పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి,తదుపరి నూతన సంవత్సర కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న గుంటూరు నగర మేయర్ కా వటి శివ నాగ మనోహర్ నాయుడు ,#MLC_లేళ్ళఅప్పిరెడ్డి ,#MLAలుమద్దాళిగిరిధర్ ,#మహమ్మద్ముస్తఫా .ఈ కార్యక్రమంలో గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ,GDCC బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు,వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,ఇంచార్జిలు,వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు,డైరెక్టర్లు,YSRCP ముఖ్య నాయకులు,కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.Dt:1-1-2024
రజిని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన YSRCP పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS