డిల్లీ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

Sakshitha news

డిల్లీ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం

సాక్షిత :కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధి విచ్చేసి రిబ్బన్ కట్ చేసి స్కూల్ ని ప్రారంభించిన బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి.

Scroll to Top