హైదరాబాద్ నాంపల్లి గాంధీభవన్ లో వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు సమక్షంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ సిరంగి సునీల్ మరియు సుమారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు 200 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన కిసాన్ సెల్ ఛైర్మన్ & టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ ఎం.కోదండ రెడ్డి . ఈ ఆహ్వాన కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, రుద్వేగ్ రెడ్డి, జన్ను అనిల్ 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీరం రవీందర్ రెడ్డి, కందుకూరి పూర్ణచందర్, రజినీకాంత్, బొమ్మ చంద్రమౌళి గౌడ్, వియ్యాల సునీత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు….
ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు సమక్షం
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…