ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

SAKSHITHA NEWS

ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

అమరావతీ :

సీఎం క్యాంపు ఆఫీస్ (సీఎంసీఓ) పేరుతో ఆరోగ్య శ్రీ కార్డు లేని వారికి ఇచ్చే అనుమతి పత్రాలను ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించింది. ఎన్నికల కోడ్ కారణంగా వీటిని ప్రభుత్వం నిలిపివేసింది. తాజాగా వీటిని పునరుద్ధరిస్తూ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య శ్రీ కార్డు లేని వారు సంబంధిత పత్రాలతో స్కీమ్ అనుబంధ ఆస్పత్రుల్లో ఉచితంగా చికిత్స పొందొచ్చు. కలెక్టర్ ఆమోదంతో ట్రస్ట్ అధికారులు ఈ పత్రాలను జారీ చేస్తారు.

ఆరోగ్య శ్రీ కార్డుపై కీలక అప్‌డేట్

SAKSHITHA NEWS