SAKSHITHA NEWS

పీడీఎస్ బియ్యం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ , వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ డీజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సిఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు.


SAKSHITHA NEWS