బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం, వెంటనే విడుదల చేసి, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం: టీ అరవింద్ గౌడ్ .బి జె వై ఎం.ఉర్కొండ సీనియర్ నాయకులు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, లోక్ సభ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ కుమార్ ని అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య, అవినీతి, అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలతో రాష్ట్ర ప్రజల, యువకుల జీవితాలను నాశనం చేస్తున్న బి ఆర్ ఎస్ నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం నిరంతరం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఒక రాజ్యాంగ బద్ధ పార్లమెంట్ సభ్యుడ్ని అర్ధరాత్రి నిరంకుశంగా అరెస్ట్ చేయడాన్ని బి జె వై ఎం తీవ్రంగా ఖండిస్తోంది. ఈ డీజీపీ ఆఫీస్ ముట్టడి కి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడంతో బి జె వై ఎం బి జె పి. నాయకులని ముందస్తు అరెస్టు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత మోర్చ ఉర్కొండ మండల అధ్యక్షులు మహేందర్ బి జె వై ఎం సీనియర్ నాయకులు మల్లికార్జున గౌడ్ రాఘవేందర్ శీను శివ తదితరులు పాల్గొన్నారు.
బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…