SAKSHITHA NEWS

ఖైరతాబాద్కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు:
KTR

ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని,
బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు
సిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
KTR అన్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో
ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్
కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి
తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన
అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు
సమాయత్తం కావాలని సూచించారు.


SAKSHITHA NEWS