SAKSHITHA NEWS

మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా…

కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

నా సవాల్‌కు కేటీఆర్‌ సిద్ధమేనా

ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేశాం – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి