హైదరాబాద్ కలెక్టరేట్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించిన టి జి ఓ హైదరాబాద్ జిల్లా శాఖ ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు బహుజన రాజ్యాధికార పోరాటయోధుడు మొగల్ దౌర్జన్యాన్ని ఎదిరించిన తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ఆ మహనీయుని ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమాల్లో డాక్టర్.N. సురేందర్. జాయింట్ డైరెక్టర్. కిషోర్. రెడ్డప్ప.ఆనంద్. మనోహర్. చంద్రశేఖర్. శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు
హైదరాబాద్ కలెక్టరేట్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372 వ జయంతి
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…