సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ పెద్దల వద్ద పంచాయతీ పెట్టారు. ఈ తంతు తేలక పోవడంతో రెండు రోజులుగా మృతదేహం ఇంట్లోనే ఉంది. దహన సంస్కారాలు ఆలస్యం చేయడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత.
Related Posts
కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తవూటం ఝాన్సీ రాణి
SAKSHITHA NEWS కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తవూటం ఝాన్సీ రాణి కమలాపూర్ సాక్షిత : కమలాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తవుటం సంధ్యారాణి ఎన్నుకోబడ్డారు.హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ…
US కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డికి మరకత శివాలయానికి ఆహ్వానం
SAKSHITHA NEWS US కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డికి మరకత శివాలయానికి ఆహ్వానం సాక్షిత శంకర్పల్లి : అమెరికా కార్డియోలోజిస్ట్ డా ఆళ్ళ శ్రీనివాసరెడ్డిని మరకత శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ ధూపాటి దయాకర్ రాజు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా…