*కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 141 మంది లబ్ధిదారులకు 1,41,16,356 /- ఒక కోటి నలబై ఒక లక్ష పదహారు వేల మూడు వందల యాబై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని వివేకానంద నగర్కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 141 మంది లబ్ధిదారులకు 1,41,16,356 /- ఒక కోటి నలబై ఒక లక్ష పదహారు వేల మూడు వందల యాబై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని, హైదర్ నగర్,ఆల్విన్ కాలనీ,కూకట్పల్లి(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 141 మంది లబ్ధిదారులకు 1,41,16,356 /- ఒక కోటి నలబై ఒక లక్ష పదహారు వేల మూడు వందల యాబై ఆరు రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారి నివాసంలో గౌరవ కార్పొరేటర్లు శ్రీమతి రోజాదేవి రంగరావు గారు, శ్రీ నార్నె శ్రీనివాసరావు గార్ల తో కలిసి లబ్దిదారులకు చెక్కుల ను అందచేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ గారు అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ గారి ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్ గాంధీ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగరావు, రవీందర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి,ఆల్విన్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ ఎస్ నాయకులు, ఆల్విన్ కాలనీ డివిజన్ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి మరియు బీఆర్ ఎస్ పార్టీ నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, కార్తిక్ రావు, MD. ఇబ్రహీం,చంద్రమోహన్ సాగర్,అనిల్ కావూరి, మున్నా, భాస్కర్ రెడ్డి మరియు బీఆర్ ఎస్ నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు