SAKSHITHA NEWS

health can be achieved through yoga

వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణంలో 9వ బ్యాచ్ 10రోజులు యోగ అభ్యషం చేసిన శిషూలకు పాన్ క్లబ్ లో చిన్న పిల్ల ల గా ఆటలు ఆడించినారు ఈ సందర్బంగా యోగ గురువు మాట్లాడుతు యోగ
దారా ఆరోగ్యం గా ఉండొచ్చు అని తెలిపారు


SAKSHITHA NEWS