SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ MLA గా గెలిచిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద అన్న కి జన్మదిన శుభాకాంక్షలు….

సాక్షిత : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో హ్యాట్రిక్ MLA గా గెలిచి చరిత్ర సృష్టించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA కేపీ.వివేకానంద వారి పుట్టినరోజు సందర్భంగా జూబ్లీహిల్స్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా MLA ని మేడ్చల్ జిల్లా గ్రంధాలయం సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ , దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS