హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతిగ్రామం లో జాతీయ జెండాను ప్రతిఇంటి పై ఎగరవేయలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణమ్మ తెలిపారు.మల్దకల్ మండల అధ్యక్షుడు అల్వాల రాజశేఖర్ రెడ్డి కి జాతీయ జెండాలను అందజేశారు.
ఈకార్యక్రమంలో బీజేవైయం జిల్లా అధ్యక్షుడు వేంకటేశ్వర్ రెడ్డి, మల్దకల్ SC సెల్ అధ్యక్షుడు కిషోర్,మహేష్,చంద్ర,వీరన్న గౌడ్,తిమ్మప్ప, నర్సింలు పాల్గొన్నారు