SAKSHITHA NEWS

ఏమ్మెల్యే కేపీ వివేకానంద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ మరియు ప్రజాప్రతినిధులు….

  • సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్-బషీరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఏమ్మెల్యే కేపీ వివేకానంద్ పుట్టినరోజు సందర్భంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. అదే విధంగా చర్చ్ గాగిల్లాపూర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేటర్ బాలాజీ నాయక్, కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, సాయి యాదవ్, భరత్ కుమార్, విష్ణు వర్ధన్ రెడ్డి, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు..*

SAKSHITHA NEWS