Hanuman Jayanti : మికిలా గ్రామం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు

Hanuman Jayanti : మికిలా గ్రామం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు

SAKSHITHA NEWS

Hanuman Jayanti celebrations in Mikila village

శంకర్పల్లి :జూన్ 1 : మోకిలా శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి భక్తుల రద్దీతో ఉత్సవంగా జరిగినాయి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణ ఆలయ పూజారి నరేష్ పంతులు మరియు భక్తులు మరియు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app

epaper Sakshitha
Download app

Hanuman Jayanti celebrations in Mikila village

SAKSHITHA NEWS