సాక్షిత : * సిఎం కేసిఆర్ స్థాపించిన BRS పార్టీ 22 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దుండిగల్ మున్సిపాలిటీ, భౌరంపేట్ లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భౌరంపేట్ బస్టాండ్ నందు మరియు ఇందిరమ్మ కాలనీలో స్థానిక నాయకులు గులాబి జండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో భౌరంపేట్ PACS చైర్మన్, డైరెక్టర్లు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు మరియు కాలనీ వాసులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భౌరంపేట్ లో అంగరంగ వైభవంగా గులాబి జండా పండుగ…
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…