SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా
యర్రగొండ పాలెం నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సారధ్యంలో పుల్లలచెరువు మండల అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్ పిలుపుమేరకు భారిగా తరలివాచిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ ప్రాణధాత డాక్టర్ మన్నే రవీంద్ర శనగ నారాయణ రెడ్డి, కాకర్ల కోటయ్య , సర్పంచి ఓబులు,కోట డేవిడ్,పోట్ల గోవింద్,వెంగయ్యా,గజ్వేలు భాస్కర్, AMC మాజీ చైర్మన్ ఆంజనేయ, కుమార్,సూరబత్తిని రమేష్, పావులూరి యోగేశ్వరరావు.


SAKSHITHA NEWS