కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గుబ్బల లక్ష్మీనారాయణ మరియు ఆలూరి వెంకట శేషాచారి
ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అసెంబ్లీ బిఆర్ఎస్ పార్టీ విప్ కెపి వివేకానంద ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరి వెంకట శేషాచారి జరిగింది ఈ కార్యక్రమంలో యువ నాయకులు సాయిరాం రెడ్డి , దేవరపు సతీష్ ,గోవిందస్వామి ,
సీనియర్ సిటిజన్స్ కిషోర్ కుమార్ ,సింహాచలం , శ్రీనివాస్ చారి ,సోమేశ్వరరావు ,ప్రకాష్ రావు ,శ్రీనివాస్ యువ నాయకులు నారాయణ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

