ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

SAKSHITHA NEWS

GST Council meeting today

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం

ఇవాళ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు. కాగా, ఈ భేటీలో ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను వేయడంతో పాటు, ఎరువులపై పన్నును తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చించనున్నట్లు సమాచారం.


SAKSHITHA NEWS