శ్రీ కోదండ రామునికి ఘనంగా పూజలు

Spread the love

శ్రీ కోదండ రామునికి ఘనంగా పూజలు.

అయోధ్య రామ ప్రతిష్ట సందర్భంగా కోవూరు కోదండ రామస్వామి దేవాలయంలో భక్తులు తెల్లవారి నుంచే అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు,అనంతరం ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో మహిళలు కోలాటాలు నృత్య ప్రదర్శనలు చేసి భక్తుల్ని తిలకించడం జరిగింది,అనంతరం జైశ్రీరామ్ అంటూ, రాములవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు భక్తితో పరవశించిపోతున్న భక్త జనం. ఈ కార్యక్రమంలో కోదండ రామస్వామి దేవాలయ చైర్మన్ కాటన్ రెడ్డి కృష్ణారెడ్డి, శ్రీ కన్యకా పరమేశ్వర స్వామి దేవాలయ కోశాధికారి మెంటా రమేష్ బాబు, ఎంపీడీవో శ్రీహరి వేదపండితులు, కోదండ రామస్వామి కమిటీ సభ్యులు, భక్తజనం పాల్గొనడం జరిగింది.

Whatsapp Image 2024 01 23 At 12.03.07 Pm

Related Posts

You cannot copy content of this page