నేరడ లో వికలాంగుల సర్టిఫికెట్ మంజూరు

నేరడ లో వికలాంగుల సర్టిఫికెట్ మంజూరు

SAKSHITHA NEWS

నేరడ లో వికలాంగుల సర్టిఫికెట్ మంజూరు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చింతకాని మండల నేరడ గ్రామానికి చెందిన ఇద్దరుకు ఏప్రిల్ 11న మధిర నియోజకవర్గం పరిధిలో జరిగిన సదరన్ క్యాంపులో గ్రామానికి చెందిన షేక్ ఉప్పలమియా షేక్ మీరాకు ఆర్థోపెడిక్ సంబంధించిన వికలాంగుల సర్టిఫికెట్ మంజూరు అయినది వాటిని గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో షేక్ దస్తగిరి మట్టా రవి మేడ భాస్కర్ పులిపాటి భద్రయ్య షేక్ నాగులమీరా పులిపాటి వెంకన్న వినయ్ షేక్ పాశి తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS