ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన శంభీపూర్ క్రిష్ణ …
సాక్షిత : శంభీపూర్ క్రిష్ణ దుండిగల్ మున్సిపాలిటీ డి. పోచంపల్లిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దాతల సహకారంతో రూపొందించిన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోదుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మరావు మరియు కౌన్సిలర్లు బొంగునూరి రామదేవి బండారి మహేందర్ కోలా సాయియాదవ్ రాము గౌడ్, బేంబడి బుచ్చి రెడీ మరియు గ్రామ పెద్దలు తలారి యాదగిరి,బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, కొల్తారు మల్లేష్, అనబోయిన వెంకటేష్, అనబోయిన రాజశేఖర్,పి రమేష్, నారాయణ గౌడ్,మైసయా గౌడ్ ఏగుల మహేందర్ యువ నాయకులు అనబోయిన శ్రీకాంత్, తో శ్రీనివాస్,కోలా మహేందర్, కే శ్రీధర్, పి రాజు,సందీప్, నవీన్, కే మహేష్, ఏ. లింగం మరియు గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేసిన శంభీపూర్ క్రిష్ణ
Related Posts
దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలికి ఘన నివాళి.
SAKSHITHA NEWS దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలికి ఘన నివాళి. సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సంఘ సంస్కర్త. మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సూర్యాపేట…
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాచాల
SAKSHITHA NEWS మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాచాలసాక్షిత వనపర్తి బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆధ్వర్యంలో బిసి సంక్షేమ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి నూతన…