కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపెట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీవర్సె పార్టీ మరియు ప్లే స్కూల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు…
హ్యాపీవర్సె పార్టీ మరియు ప్లే స్కూల్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం
SAKSHITHA NEWS మార్ఫింగ్ వీడియోలతో అసత్య ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు వినతిపత్రం అందజేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్. SAKSHITHA NEWS
టేకుమట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
SAKSHITHA NEWS టేకుమట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఉదయం హైదరాబాదు నుండి విజయవాడకు వెళుతున్న AP 24 16 EH 0111 నెంబరు గల ఫార్చునర్ వాహనం సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న…