సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు శివకుమార్ యాదవ్ రాత్రి దుండగుల చేతిలో గాయపడి చింతల్ లోని ఆర్ఎన్సీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఉదయం హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. దాడి జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకొని ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, జగన్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, గాజులరామారం డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నేతను పరామర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS