ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ని కలిసిన డివిజన్ల అధ్యక్షులు…

Spread the love

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ని కలిసిన డివిజన్ల అధ్యక్షులు…


సాక్షిత : ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ యువజన విభాగం బీఆర్ఎస్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, 125 డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, 126 డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, 129 డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, 130 డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, వడ్డర సంగం అధ్యక్షులు ఎత్తరి మారయ్య శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు,

మేడ్చల్ జిల్లా మున్నూరుకాపు సంగం యువజన విభాగం కన్వీనర్ గా నియమితులైన పుప్పాల భాస్కర్ ని ఎమ్మెల్సీ సాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేడ్చల్ జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగరాజ్ యాదవ్, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంకర్ నాయక్,సీనియర్ నాయకులు జిన్నారం వెంకటేశం, ధర్మ రెడ్డి, ప్రభాకర్ గుప్త మరియు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page