SAKSHITHA NEWS

అందులకు 30వేల ఆర్థిక సహాయం – గొట్టిముక్కల పాండురంగారావు
తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఛైర్మెన్ గొట్టిముక్కల పాండురంగరావు మనం సైతం ఫౌండేషన్ కి అందుల కొరకు చిత్రపురి కాలనీ లోని మనం సైతం వ్యవస్థాపకుడు ప్రముఖ నటుడు,రచయిత,దర్శకుడు కాదంబరి కిరణ్ కి 30వెల రూపాయలు చెక్కు అందజేశారు,

గొట్టిముక్కల పాండురంగరావు మాట్లాడుతూ మా మిత్రుడు కిరణ్ మనం సైతం ఫౌండేషన్ స్థాపించి సేవలు అందిస్తున్నందుకు సంతోష కరమని పేర్కొని మ మిత్రుడికి నా తోడు ఎల్లప్పుడూ ఉంటుంది అని పేర్కొన్నాడు రాబోయే రోజుల్లో మరెన్నో సేవ కార్యక్రమాలు చేయడానికి నా కృషి ఎల్లప్పుడూ వుంటుంది అని అన్నారు, మనం సైతం కాదంబరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ గొట్టిముక్కల పాండు అన్న మా యొక్క ఫౌండేషన్ ద్వారా అందుల కొరకు 30వేల రూపాయలు సహాయం చేయడం చాలా సంతోషకరం అని అన్నారు,


SAKSHITHA NEWS