సాక్షిత : యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ మూడోవ విడత కార్యక్రమంలో భాగంగా ఉదయం 124 డివిజన్ పరిధిలోని ఖాజా నగర్ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. యువనేత మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా వీధులలో చెత్త వేయకుండా ప్రజలలో అవగాహన తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుడ్ మార్నింగ్ అల్విన్ కాలనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఖాజా నగర్లో దాదాపు తొంభై శాతం అభివృద్ధి పనులు పూర్తైయ్యాయని, కాలనీ చివరన కొంచెం డ్రైనేజీ లైన్ పెండింగ్ ఉన్న సమస్యను, రానున్న వర్షాకాలంలో నీరు నిలిచిపోకుండా రంద్రాలు ఉన్న మ్యాన్ హోల్స్ ఏర్పాటు చేసే విషయాన్ని మరియు త్రి ఫేస్ విద్యుత్ ఓల్టేజ్ తక్కువగా వస్తున్న సమస్యలను గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో చిన్నోళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, కైసర్, ప్రదీప్ రెడ్డి, షౌకత్ అలీ మున్నా, సమ్మద్, ముజీబ్, అగ్రవాసు, బాలస్వామి, యాదగిరి, రాములుగౌడ్, జగదీష్, వెంకటేష్, మహేష్, రవీందర్, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, కటికరవి, అర్వరవి, ఖాజా, ఫారూఖ్, సలీమ్, రమేష్ సాగర్, కూర్మయ్య, అక్బర్, మారుతి, ఖలీమ్, సంతోష్ బిరాదర్, సాయిగౌడ్, మధులత, రేణుక, సురేఖ, వనజ, సావిత్రి, యస్మిన్, మహముదా, ఫరాన, మున్ని, ఎండి సుల్తాన్, మహమ్మద్ అలీ, ఎస్.డి రజాక్, మైముద్, ఎండి నవాజ్ ఖాన్, గౌస్, ఎండి హాఫిజ్, సలావుద్దీన్, షఫీ, యాకుబ్, అహ్మద్, శామిమ్ బి తదితరులు పాల్గొన్నారు.
గుడ్ మార్నింగ్ ఆల్విన్ కాలనీ..
Related Posts
ఆటో డ్రైవర్ల సమస్యలు
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆటో నడిపిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ SAKSHITHA NEWS
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!
SAKSHITHA NEWS అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్! సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్…