ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల్లోని స్థానిక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని పాస్టర్ కృపాకర్ ఆధ్వర్యంలోదైవ సందేశాన్ని అందించారు, ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణత్యాగం చేసిన ఏసుక్రీస్తు ప్రబోధనలు స్పష్టంగా బోధించారు, ఈ సందర్భంగా యేసుక్రీస్తు వారు సిలువ మీద పలికిన ఏడు మాటలనుధ్యానించారు. పెద్ద దోర్నాల్లో లూతర్న్ చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్, లివింగ్ ఫెలోషిప్ చర్చ్, లో క్రైస్తవ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు.
ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల్లోని స్థానిక తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే
Related Posts
బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా
SAKSHITHA NEWS హైదరాబాద్ – బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద…
పరిటాల రవి హత్యకేసులో ముద్దాయిలు విడుదల
SAKSHITHA NEWS పరిటాల రవి హత్యకేసులో ముద్దాయిలు విడుదల పరిటాల రవి హత్య కేసులో కడప సెంట్రల్ జైలు నుంచి ముద్దాయిలు విడుదల అయ్యారు. విడుదల అయిన ముద్దాయిల్లో నారాయణ రెడ్డి (ఏ3), రేఖమయ్య (ఏ4), బజన రంగనాయకులు (ఏ5), వడ్డే…