General Assembly of Praja Parishad
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వ సభ్య సమావేశంలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పాల్గొన్న మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి .