
గణేష్ ఉత్సవాలు
9వ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని బండారి లేఅవుట్, 129 మరియు 132 డివిషన్లలో పలు గణేష్ మండపాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి . ఆ గణేశుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని… ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్ధించారు.
