గాజులరామారం BRS వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

Spread the love

గాజులరామారం BRS వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఇబ్రహీం గారు ఈరోజు తన పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page