“Gadapa Gadapaku Mana Govt” program
సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, దుగ్గుంట గ్రామ సచివాలయ పరిధిలో 3వ రోజు ఊట్లపాళెం, కొనచేరువు, కంబాలపల్లి గ్రామాలలో జరిగిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
మంత్రికి ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు, కార్యకర్తలు,ప్రజా ప్రతినిధులు.
ప్రతి ఇంటికి వెళ్లి, ఆయా కుటుంబాలతో మమేకమవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, వారు పొందిన సంక్షేమ లబ్దిని వివరించిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి కాకాణి
పొదలకూరు మండలంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మూడున్నర సంవత్సరాలుగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశామని వివరించిన మంత్రి