SAKSHITHA NEWS

రిటైర్డ్ పంచాయతీ ఈఓ S. S JOHN ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకొని అయన పెద్ద కుమారుడు షేక్. మగ్బుల్ జానీ భాషా మనవడు షేక్. వహీద్ రెహమాన్ జానీ ఆధ్వర్యంలో కారంపూడిలోని మసీదు మద్రాసాలో నిరుపేద పిల్లలకు పండ్లు పంపిణి చేయడం జరిగింది అలాగే పలు రోగులకు పాలు, పండ్లు పంపిణి చేసారు