SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ నందు ఉచిత శిక్షణ:- గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (రూడ్ సెట్) ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ నందు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ తెలిపారు.ఒంగోలు భాగ్య నగర్ నందు 2023 ఏప్రిల్ 10 వ తారీకు నుండి 30 రోజులు ఉచిత శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి పూర్తిగా ఉచితం ప్రకాశం జిల్లాకి చెందిన పురుషులు మాత్రమే వయస్సు 19 నుండి 45 మధ్య కలిగిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9573363141 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలన్నారు.


SAKSHITHA NEWS