యర్రగొండపాలెం :
విద్యా హక్కు చట్టం ప్రకారం సీట్లు కేటాయించినట్లు విద్యా శాఖ అధికారి వెల్లడి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం12(1సి) ప్రకారం 2023-24 విద్యా సంవ త్సరానికి వై పాలెం లోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలోని 1వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికై న అర్హుల జాబితాను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మండలం లో దరఖాస్తు చేసిన 30మందిలో అర్హత పొందిన వారిలో నుంచి.. మొదటి లాటరీ విధానంలో ఎంపికైన7మంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి వారిని ఈ రోజు చైతన్య లో5, ఉదయ్1, నలందలో ఒకరిని చేర్చినట్లు ఎంఈఓ తెలిపారు. అనంతరము ఎస్ ఏ 2పరీక్షలు సరళిని పరిశీలించారు . ఈ కార్యక్రమంలో చైతన్య, ఉదయ్ కరస్పాండెంట్స్ ఎస్ లక్ష్మి, సాలిగ్రామ,ఉపాద్యాయులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.
ప్రైవేటు బడుల్లో ఉచిత విద్య..ఎంఇఓ
Related Posts
ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం
SAKSHITHA NEWS ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదం ప్రభుత్వం పీవీ సింధుకు కేటాయించిన 2 ఎకరాల స్థలంపై వివాదంAP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీసీ సింధుకు గత ప్రభుత్వం విశాఖ జిల్లాలో కేటాయించిన రెండు ఎకరాల స్థలం…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ (1984) అనిల్ చంద్ర పునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. SAKSHITHA NEWS