భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో టేకేమాట వద్ద మంగళవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. DRG, STF సంయుక్త బృందాలు ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఎన్కౌంటర్ గురించి మరింత సమాచారం అందాల్సి ఉంది
భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
Related Posts
హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్
SAKSHITHA NEWS హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్ హైకోర్టులో హీరో దర్శన్‌కు బెయిల్కన్నడ సినీ హీరో దర్శన్‌కు ఊరట లభించింది. రేణుకా స్వామి హత్య కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు పవిత్ర గౌడ, ఇతర…
చత్తీస్ గడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్?
SAKSHITHA NEWS చత్తీస్ గడ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్? హైదరాబాద్:ఛత్తీస్ ఘడ్ అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో గురువా రం ఉదయం పోలీసులకు మావోయిస్టులకు భారీ ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది, ఈ ఎన్ కౌంటర్ లో 12…