SAKSHITHA NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

దేవరకొండ సాక్షిత

దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఈరోజు జరిగిన కట్రావత్ హన్మంతు – లక్ష్మీ కావ్య, భాస్కర్ – నందిని, అంగొతు వెంకటేశ్ – అంజలి, మాధవరం కృపాకర్ రాజు – నిశిత వివాహాలకు తల్లిదండ్రులు, బంధు మిత్రుల ప్రత్యేక ఆహ్వానం వరకు
దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, యంపీపి జాను యాదవ్, రైతుబంధు అధ్యక్షులు శిరందాసు కృష్ణయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్ లు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యంపిసి బిక్కు నాయక్, సర్పంచుల పోరం అధ్యక్షులు శ్రీను నాయక్, బొమ్మ గోవిందు, యువజన నాయకులు ఖాదర్ బాబా, ఎనిమల్ల రమేష్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS