దీక్షకు కూర్చున్నమాజీ ఎం.పి.పి. M.వీరయ్య చౌదరి

Spread the love

ప్రకాశం జిల్లా


సంతనూతలపాడు నియోజకవర్గం

చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఈ రోజు సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులుప్పలపాడు మండలం నందు గల చదలవాడ గ్రామంలో ఆమరణ దీక్షకు కూర్చున్నమాజీ ఎం.పి.పి. M.వీరయ్య చౌదరి కి మద్దతుగా సంఘీభావం తెలుపుతున్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డా. నూకసాని బాలాజీ .

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page