SAKSHITHA NEWS

మహా రుద్రాభిషేకంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

నాగలిగిద్ద మండలం శేరిదామరగిద్ద గ్రామానికి చెందిన మనూర్ సంగారెడ్డి నివాసంలో తమ్ముళూర్ శ్రీ శ్రీ సద్గురు శివానంద చారి అప్పగారి ఆధ్వర్యంలో జరిగిన మహా రుద్రాభిషేకం కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారితోపాటు తాజా మాజీ జడ్పిటిసి నరసింహారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ పటేల్, కోఆప్షన్ సభ్యులు రఫీ, నాయకులు అంజిరెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రేమ్ పటేల్, శేరికర్ శరణప్ప, శివరాజ్, చింతల్ శంకర్, శ్రీనివాస్ రెడ్డి,సోషల్ మీడియా అధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి, ఓంకార్ రెడ్డి నాయకులు తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS