చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
చిట్యాల పట్టణ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ కోతి కృష్ణారెడ్డి సతీమణి కోతి లక్ష్మి గుండెపోటుతో మరణించారు.
విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం కోతి లక్ష్మి
చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కాటం వెంకటేశం, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అద్దెల లింగారెడ్డి, బట్టు ఐలేష్ మహిపాల్ రెడ్డి, నీలకంఠ నరేష్ శిరబోని యాదయ్య కొండకింది వెంకటరెడ్డి, చల్ల రాజు కొసనం అశోక్, చల్ల మచ్చ గిరి ఉయ్యాల రమేష్ అమరోజు సుదర్శన్ లు నివాళులర్పించారు.
కోతి లక్ష్మికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వీరేశం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…