సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: గాజులరామారం డివిజన్ పరిధి లోని మెట్కాని గూడ 242 బూత్ లో బూత్ అధ్యక్షులు భూపాల్ రెడ్డి నివాసంలో ‘మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వర్చువల్ గా మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బూత్ సభ్యులతో కలిసి వీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్ర ఇంఛార్జ్ ఆంజనేయులు మరియు బూత్ సభ్యులు పాల్గొన్నారు
మేరా బూత్ – సబ్ సే మజ్బూత్’ కార్యక్రమాన్ని వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…