హైదరాబాదులోని సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం చిన్నదాన్వాడ వరకు మరియు అలంపూర్ మండలం భీమవరం గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించామని మరియు అలంపూర్ నియోజకవర్గంలోని బస్సు సౌకర్యం లేని అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించమని కోరిన మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ . ఆయన స్పందిస్తూ త్వరలోనే రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఆయనతోపాటు అలంపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంజి తదితరులు ఉన్నారు
రవాణా శాఖ మంత్రి ని కలిసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్ *
Related Posts
ఆటో డ్రైవర్ల సమస్యలు
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఆటోలో అసెంబ్లీకి వెళ్తున్న సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల పద్మారావు గౌడ్, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆటో నడిపిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బిఎల్ఆర్ SAKSHITHA NEWS
అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్!
SAKSHITHA NEWS అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్! సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొందరు అభిమానులు సోషల్…