సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన..,మాజీ కౌన్సిలర్ చుక్క రాజు
*సాక్షిత వనపర్తి:
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు కు చెందిన ఎస్ మౌనిక గత కొంతకాలంగాఅనారోగ్య సమస్యల తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథంలో మెరుగైన వైద్యం కోసం అదే వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ చుక్క రాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ద్వారా సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే తోడి మెగా రెడ్డి కృషితో విడుదలైన ఎల్వోసీ చెక్కును లబ్ధిదారుల కుటుంబానికి చుక్క రాజు ఎల్ఓసి చెక్కును అందజేశారు ఈ మేరకు మౌనిక కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు చుక్క రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బోయ మురళి మండల దేవన్న నాయుడు వంశముని మోహన్ పార్టీ కిరణ్ మోహన్ రాజ్ బీసన్న శివ రాములు సుగురు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు
సీఎం సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన..,మాజీ కౌన్సిలర్ చుక్క రాజు
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…