For the first time "Skin Bank" was established in the Indian Army
తొలిసారిగా భారత ఆర్మీలో “స్కిన్ బ్యాంకు” ఏర్పాటు
భారత ఆర్మీ తొలిసారిగా స్కిన్ బ్యాంకును ప్రారంభించింది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబసభ్యులకు తీవ్రమైన కాలిన గాయాలు, చర్మ సంబంధ చికిత్స అందించేందుకు దీనిని అందుబాటులోకి తెచ్చింది.
ఈ స్కిన్ బ్యాంకులో ప్లాస్టిక్ సర్జన్లు, టిష్యూ ఇంజినీర్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా వైద్య నిపుణులు బృందం ఉంటుందని రక్షణ శాఖ తెలిపింది.
ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో
ఈ స్కిన్ బ్యాంకును ప్రారంభించినట్టు పేర్కొంది.