SAKSHITHA NEWS

First Anniversary of Lilavati Home Needs Departmental Store

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరులో ఉన్నటువంటి లీలావతి హోమ్ నీడ్స్ డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో లీలావతి హోమ్ నీడ్స్ ప్రోప్రైటర్ చాట్ల రమణ కుటుంబ సభ్యులతో అదేవిధంగా శ్రీకాకుళం యూట్యూబ్ స్టార్ట్ సంతోష్ దంపతులు, సూర్యనారాయణ, రాంబాబు,కృష్ణ,ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు.


SAKSHITHA NEWS