కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారునికి ఆర్థిక సాయం అందజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ వాసులు ధనుంజయ్ 6 సం || కుమారుడు గత కొన్నిరోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతు చికిత్స చేయించుకోడానికి ఆర్థిక స్థోమతలేఖ ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని సంప్రదించారు. వెంటనే హన్మంతన్న స్పందించి తనవంతుగా ఆర్థిక సాయం అందించారు. అనంతరం తాను మాట్లాడతు కే.హెచ్.ఆర్ సేవాదళ్ సభ్యులు మరియు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తమవంతు సాయం ఈ (9666685869) ఫోనే పే నెంబర్ ద్వారా అందించగలరని కోరుతున్నాను.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారునికి ఆర్థిక సాయం
Related Posts
(సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
SAKSHITHA NEWS (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ….. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; తల్లాడ మండల పరిధిలోని స్టాప్లెరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ మిల్లులో ఏర్పాటు చేసినకాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…
ఒకటో వార్డులో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు
SAKSHITHA NEWS ఒకటో వార్డులో సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు సాక్షిత వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో వివిధ అనారోగ్య కారణాల చేత ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన నిరుపేద బాధితులు ఆర్థిక…